క్రైం Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి! సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. చిన్నారులు రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. వారిని కాపాడేందుకు తండ్రి పరిగెత్తుకు రాగా ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Accident: పట్టాలు తప్పిన మరో రైలు పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం వల్ల రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Accident: కలవరపెడుతున్న రైలు ప్రమాదాలు.. ఒక్క నెలలోనే ఆరు ఘటనలు ఈ మధ్యకాలంలో వరుస రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో ఈ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఒక్క జులై నెలలోనే వరుసగా ఆరు రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jharkhand : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్...ఏడుగురు మృతి..60 మందికి జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఆస్ట్రేలియాలో ఘోరం.. రైలు ఢీకొని భారతీయ టెకీ.. కుమార్తె మృతి! ఆస్ట్రేలియాలో రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు.భారత్ కు చెందిన ఆనంద్ ఫ్యామిలీతో స్టేషన్‌లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా స్ట్రోలర్ ట్రాక్ పై పడింది.పిల్లల్నిరక్షించే క్రమంలో ఆనంద్ పట్టాలపైకి దూకగా ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 9 కోచ్ లు! రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Secunderabad Fire Accident : రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Darjeeling : ఆ రూట్లో మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం! పశ్చిమబెంగాల్లోని డార్జింగ్‌లో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు.ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn