సినిమా HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కైవసం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. By Seetha Ram 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే.. నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ 9 హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ వరుస ప్రాజెక్టులతో బిజీ కారణంగా షో నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ బాలయ్యను బిగ్ బాస్ వేదికపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Archana 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship Tips: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. మీ బతుకు బస్టాండే! ఎక్కువగా అబద్ధాలు చెప్పే అమ్మాయిలను అబ్బాయిలు వివాహం చేసుకుంటే వారి లైఫ్ అసలు సంతోషంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కనీసం తెలివి లేని వారు, ఇంటి పనులు రాని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలే ఉంటాయట. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Office Work: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి మనం సానుకూలంగా ఉన్నంత కాలం, ఇతరులు అలాగే ఉంటారు. గాలి మాటల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్లు మాట్లాడితే అది మీ పని మీద ప్రభావం చూపిస్తే.. లేదా మీ గురించి అబద్ధాలు చెబితే, ప్రతిష్టను దెబ్బతీస్తే స్పందించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Power Bank Offers: 20,000mAh బ్యాటరీ పవర్ బ్యాంక్.. కేవలం రూ.999లకే! అంబ్రేన్ స్టైలో N10, స్టైలో N20 పవర్‌బ్యాంక్‌లు రిలీజ్ అయ్యాయి. ఇందులో N10 10,000mAh సామర్థ్యతో రూ.999 ధరకు లభిస్తుంది. స్టైలో N20 20,000mAh సామర్థ్యంతో రూ.1599కి పొందొచ్చు. వీటిలో స్పెషల్ బూస్టెడ్ స్పీడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. By Seetha Ram 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు! హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. ఈ రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. By Bhavana 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. బన్నీ తన కెరీర్లో 22వ చిత్రాన్ని అట్లీతో చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్ కోసం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn