తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ
AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గొడ్డు మాంసం తినే పవన్ సనాతన ధర్మ రక్షకుడా? భూమన కౌంటర్!
గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేస్తున్నారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారని..సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు.
నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం తర్వాత దీని తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు: చంద్రబాబు
తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ర్యాలీలు జనసమీకరణలు మాత్రమే చేయొద్దని చెప్పామని పేర్కొన్నారు.
AP: జగన్‌పై దాడికి కుట్ర!
AP: తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్‌పై దాడికి కూటమి నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొంది.
డిక్లరేషన్ తప్పనిసరి.. జగన్‌కు టీటీడీ అధికారులు షాక్
AP: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్‌కు షాక్ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన దగ్గర నుంచి డిక్లరేషన్‌పై సంతకం తీసుకోనున్నారు. ఒకవేళ నిరాకరిస్తే జగన్‌ను శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరించనున్నట్లు సమాచారం.
/rtv/media/media_library/dad102ff7d2efebc28c29bacc3f26f658082898686257eebb4c4671c8808d9af.jpg)
/rtv/media/media_files/FZSqdsQmZHlnAzdFjVMA.jpg)
/rtv/media/media_files/LrJhVXwYxcTssjh2wgMW.jpg)
/rtv/media/media_files/Tnq9lSH4WiPYsIJ8KsZF.jpg)
/rtv/media/media_files/5EcJpFsOV0aRACVJpJNr.jpg)
/rtv/media/media_files/ARJvKBrQ66bY2ew49vMM.jpg)
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/BbPINtVUalKK4bHAaHkC.jpg)
/rtv/media/media_files/x5ZyZInvHTBHMgw76MN7.jpg)