తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. By V.J Reddy 06 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirupati Airport: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు బెదిరింపు లేఖను గుర్తు తెలియని వ్యక్తి పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నారు. #ap-news #tirupati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి