ఆంధ్రప్రదేశ్ AP Pensions: : ఏపీలో త్వరలో కొత్త పింఛన్లు...వారికి మాత్రం..! రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC బంపరాఫర్.. ఏకంగా 25 శాతం డిస్కౌంట్! ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారు రేషన్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, సీనియర్ సిటిజన్ ఐడీలు చూపించి ఈ ఆఫర్ పొందొచ్చు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న! ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో కల్తీ టీ పొడి కలకలం.. ఎక్కడ, ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే.. జీడిపప్పు పై పొట్టు, రసాయనాలు వినియోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో శ్రీ వెంకటరామ రైస్ మిల్ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: బాలికపై గ్రామ సర్పంచి అత్యాచార యత్నం! కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్! ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag KGH: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ.. విశాఖలోని కేజీహెచ్లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్! AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Sessions : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో మొదటి రోజే వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn