Tirumala వెంకన్న దర్శనానికి వెళ్తూ .. ఇద్దరు చిన్నారులు స్పాట్
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు స్పాట్ లోనే చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.