Rewind 2025: 2025 ఆంధ్రప్రదేశ్..విషాదాలు...విజయాలు
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు. ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.
/rtv/media/media_files/2025/12/31/fotojet-56-2025-12-31-09-52-13.jpg)
/rtv/media/media_files/2025/12/10/assault-case-against-student-in-tirupati-2025-12-10-07-16-18.jpg)