తిరుపతి Tirumala: తిరుమలలో మరోసారి విమానం హల్చల్ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shah Rukh Khan: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ బాద్ షా! బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Sharuk Khan) ఆయన కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan) , జవాన్ (Jawan)సినిమా హీరోయిన్ , లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి వెంకన్న అంటే అందరికి ఎంతో ఇష్టమైన దేవుడు. రోజుకు ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా వాళ్లు సైతం తిరుమలకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. నేడు యంగ్ బ్యూటీ స్వామిని దర్శించుకున్నారు By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...! నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Operation Chirutha in Tirumala: తిరుమలలో చిరుత కదలికలకు కారణం అదే: పీసీఎఫ్ నాగేశ్వర రావు By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల కొండపై బోనులో చిక్కిన మరో చిరుత...!! తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక లక్షిత పై దాడి చేసిన పరిసరాల్లో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని జూ కు తరలించారు ఫారెస్టు అధికారులు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఉపశమనం లభించినట్లయ్యింది. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Tirumala: తిరుమలలో మరో చిరుత కదలికలు.. కొనసాగుతున్న ఆపరేషన్ ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి. By Vijaya Nimma 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో స్వామి వారి హుండీ ఆదాయం! తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి తరలి వస్తుండటంతో స్వామి ఆదాయం కూడా భారీ స్థాయిలో వస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఇంకా అధికంగా స్వామి వారి కానుకలు పెరిగాయి. By Bhavana 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn