స్పోర్ట్స్ ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ సంచలనం.. కెరీర్లోనే ది బెస్ట్ ర్యాంకు టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించాడు. టీ20లో 832 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తిలక్ వర్మ కెరీర్లో ఇదే బెస్ట్ ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్ ప్లేయర్‌గా తిలక్ గుర్తింపు పొందాడు. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. దక్షిణా బౌలర్ల మీద విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు.దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik : నువ్వేం **తున్నావు బ్రో.. తిలక్ నే అంటావా? పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ ఫైర్! ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓటమికి కారణం తిలక్ వర్మ అని చెప్పడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇతరులమీద నిందలు వేయడం తప్పా.. నువ్వే **తున్నావ్ బ్రో అంటూ నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. By srinivas 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS SA: తెలుగు కుర్రాడికి షాక్.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే! భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో వన్డేలో తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ ఆడకపోవచ్చు. రెండో వన్డేలో 30 బంతుల్లో 10 పరుగులే చేసిన తిలక్ వర్మ స్థానంలో రజత్ పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్‌కప్ ఫైనల్ ఫ్లాప్ ప్లేయర్! రాయ్‌పూర్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 1న జరగనున్న నాలుగో టీ20లో రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్, వరుసగా ఫెయిల్ అవుతున్న పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. By Trinath 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు! ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World cup 2023: లెఫ్ట్ ఏంది రైట్ ఏంది.. హ్యాండ్‌తో పనేంటి..? రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్ ! చేతివాటంలో సంబంధం లేకుండా జట్టు ఎంపిక జరగాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు టాప్-7 బ్యాటర్లలో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని ఇటివలే జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించగా.. దీన్ని గంభీర్ తప్పుపట్టాడు. హ్యాండ్‌తో సంబంధం లేకుండా ఫామ్ బెస్ చేసుకోని జట్టు ఎంపిక ఉండాలని గౌతి చెప్పాడు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn