నేషనల్ Metro Rail: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. 50% ఛార్జీలు పెంపు! మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతం పెంచుతున్నట్లు BMRCL తెలిపింది. అలాగే ఓలా, ఉబర్ తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఇక మీదట బెనిఫిట్, స్పెషల్ షోస్, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రకటించింది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన అనుమతులనూ వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పింది. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పండుగకు రైలులో ఊరెళ్లే వారికి బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC! సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్సీటీసీ వెబ్సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది. By Bhavana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఏ టిక్కెట్ కైనా ఒకటే యాప్..''మీ యాప్'' ని ప్రారంభించిన మంత్రి! ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు..పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను ఈ యాప్ తో పొందచ్చన్నారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ కూడా ఒకటి. ఈ మూవీ టికెట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి! తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో టీటీడీ మార్పులు చేసింది.తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల తేదీలను టీటీడీ మార్చింది. By Bhavana 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్! శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupathi: పరిమితంగా శ్రీవాణి దర్శనం టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను వెయ్యికి పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalki 2989 AD: కల్కికి టికెట్ల రేటు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్కి సినిమా అదనపు షో లకు, టిక్కెట్ల రేటు పెంపుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ 75, మల్టీప్లెక్స్‌లో 125 వరకు పెంచుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn