ఇంటర్నేషనల్ బ్రిటన్కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్ బ్రిటన్లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తాం.. | Threat Calls to UP CM Yogi Adityanath | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చొప్పదండి ఎమ్మెల్యే కు బెదిరింపు| Choppadandi MLA gets threatened |RTV చొప్పదండి ఎమ్మెల్యే కు బెదిరింపు| Choppadandi MLA gets threatened and unknown accused demands twenty lakhs from London as per sources |RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bomb Threat : జమ్మూ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు జమ్మూ – జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru:బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసపెట్టి అక్కడ 15 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం గందరగోళంగా మారింది. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మోదీ, యోగిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్..వ్యక్తి అరెస్ట్! ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లను చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn