ఇంటర్నేషనల్ PM Modi: బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ? ప్రధాని మోదీ గురువారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. By B Aravind 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భారీ భూకంపానికి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi Tour: శ్రీలంక, థాయ్‌లాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన ప్రధాని మోదీ ఏప్రిల్ మొదటి వారంలో థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 4న జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తర్వాత ఏప్రిల్ 6న శ్రీలంకకు బయలుదేరనున్నారు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cyber Crimes: సైబర్ నేరాల కట్టడికి థాయ్‌లాండ్ సంచలన నిర్ణయం.. ఆ దేశంలో కరెంట్ కట్ థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లకు నిలయంగా ఉన్న మయన్మార్‌లోని సరిహద్దు పట్టణాలకు విద్యుత్ కరెంట్ సరఫరాను నిలిపివేసింది. వీటిని అరికట్టాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో థాయ్‌లాండ్ ఈ చర్యలు చేపట్టింది. By B Aravind 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బాత్‌టబ్‌లో భార్య... సస్పెన్స్ థ్రిల్లర్ ట్వీస్టులు | Lucknow Priyanka Sharma- Ashish Incident | RTV By RTV 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్! థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయిలాండ్ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా , గే వివాహాలను చట్టబద్దం చేసిన ఆసియాలో మూడో దేశంగా అవతరించింది. By Bhavana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: వీసా లేకున్నా ఆ దేశంలో 60 రోజులు ఉండొచ్చు భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. వీసా లేకున్నా కూడా ఆ దేశంలో 60 రోజుల పాటు ఉండేలా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా.. హీరోయిన్ ని లాక్కెళ్లిన రాకాసి అల! బీచ్‌లో యోగా చేసేందుకు వెళ్లిన రష్యాకు చెందిన 24 ఏళ్ల యువ నటి కెమిల్లా బెల్యాట్స్కాయను ఓ రక్కసి అల సముద్ర గర్భంలో కలిపేసింది. సముద్రం ఒడ్డున ఆ హీరోయిన్ ధ్యానం చేస్తుండగా..ఎగిసిపడిన రాకాసి కెరటం ఆమెను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లింది By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే.. థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండియన్స్ వంద మందికి పైగా అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానంలో పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎయిర్ పోర్ట్‌లోనే ఉండిపోయారు. 80 గంటలుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. By Manogna alamuru 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn