ఇంటర్నేషనల్ Tourism: టూరిస్టులకు థాయ్‌లాండ్ కిక్కిచ్చే న్యూస్.. ఆఫర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. భారత్, తైవాన్ నుంచి వచ్చే టూరిస్టుల కోసం వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించనుంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. వీసా లేకుండానే సుమారు 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 28 మిలియన్ల మంది టూరిస్టులను ఆకర్షించాలని థాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Women's Hockey Asian Champions Trophy 2023: ఇవాళ్టి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!! స్వదేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫిలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు ( అక్టోబర్ 27) రాంచీలో షురూ అవుతుంది. మొదటిరోజు థాయ్ లాండ్ జట్టుతో సవితా పూనియా కెప్టెన్సీలోని భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30గంటల నుంచి ప్రారంభం అవుతుంది. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking News: ఉయ్యూరులో థాయిలాండ్‌కు చెందిన నత్తల కలకలం ఆంధ్రపద్రేశ్లో నిషేధిత నత్తల పెంపకంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిషేధిత థాయిలాండ్ నత్తల పెంపకానికి సంబంధించి కేంద్ర అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో కలకలం రేపింది. నిషేధిత థాయ్‌లాండ్ నత్తల శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn