తెలంగాణ TG High Court: గ్రూప్-1 పై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్ కు సంబంధించి జీవో-29, ఇతర రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాలకు లైన్ క్లీయర్ అయ్యింది. అయితే.. అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు? తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. బీసీలు 17,291 మంది, ఎస్సీ, 4,828, ఎస్టీలు 2,783, ఓసీలు 3,076, ఈడబ్ల్యూఎస్ 2,774 మంది ఎంపికయ్యారని తెలిపింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group-1: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా! గ్రూప్-1 మెయిన్స్ కు హాజరు అవుతున్న అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే! మరికొన్ని గంటల్లో GROUP-1 పరీక్ష జరగనుంది. నిన్నటి వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేశారు. ఈ రోజు ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరగనుంది. అయితే.. మెజార్టీ అభ్యర్థులు మాత్రం పరీక్ష జరిగినా తర్వాత రద్దు కావడం ఖాయమని అంటున్నారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ప్రశ్నపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను పెట్టారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు TG: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష వాయిదాపై వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn