క్రైం Texas: వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు వారితో సహ..ఏడుగురు భారతీయులు అరెస్ట్! ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన ఏడుగురిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు తెలుగు వారు కూడా ఉన్నారు. వీరందరిని అమెరికా పోలీసులు వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hurricane Beryl: టెక్సాస్‌లో బెరిల్ హరికేన్ బీభత్సం.. ! అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బెరిల్ కారణంగా వీస్తున్న బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మృతి చెందారు.తుపాను వల్ల విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US: వామ్మో ఇదేం గాలిరా బాబు...ఏకంగా విమానాన్నే..! అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగింది.ఈ వీడియో ఈ కథనంలో.. By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bird Flu : వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. అక్కడ చికెన్ బంద్! అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Wild Fire : టెక్సాస్‌లో ఆగని కార్చిచ్చు.. 500కు పైగా ఇళ్లు బూడిదపాలు! టెక్సాస్‌లో ఫిబ్రవరి 29న మొదలైన అడవి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn