ఇంటర్నేషనల్ Tesla Showroom: వారం వ్యవధిలో రెండు సార్లు..టెస్లా షోరూం పై కాల్పులు! అమెరికాలో టెస్లా షోరూం పై మరోసారి దాడి జరిగింది. ఒరెగాన్ లోని షోరూమ్ పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn