ఇంటర్నేషనల్ TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి.. ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో! ప్రపంచ కుబేరుడు మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్! టెస్లా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోమ్ లో గల షోరూంలో ఈ ప్రమాదం జరగ్గా.. 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కావాలనే కొందరు ఉగ్రవాదులు తన కంపెనీలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: టెస్లాపై దాడి చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష.. ట్రంప్ హెచ్చరిక టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Tesla: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్! అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.లాస్ వెగాస్ లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tesla: భారత్కు రానున్న టెస్లా కార్లు ! భారత్లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు! టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో... By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భారత్ లోకి టెస్లా.. ఎన్ని ఉద్యోగాలంటే.. ! | Tesla Hiring in India | Elon Musk | PM Modi | RTV By RTV 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు.. భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn