నేషనల్ Terrorists arrests: మణిపూర్లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం మణిపూర్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్థౌఖోంగ్, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు. By K Mohan 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app టర్కీలో ఉగ్రదాడి,కాల్పులు.. By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NIA Raids: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిషేధిత స్థావరాలుగా ఉన్న దేశంలోని 19 ప్రదేశాల్లో సోమవారం ఒకే రోజు దాడులు జరిపి 8 మందిని అదుపులోకి తీసుకుంది. By Naren Kumar 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn