నేషనల్ బెయిల్‌పై బయటకు వచ్చి బాధితురాలిని చంపిన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల రింకూ అనే వ్యక్తి 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఈ నెలలో బెయిల్‌పై విడుదలైన నిందితుడు బాధితురాలిపై తుపాకితో కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రియల్ ఎస్టేట్‌కు షాక్.. హైదరాబాద్‌లో తగ్గిపోతున్న ఇళ్ల అమ్మకాలు ! హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ అయిన ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Athishi: అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం.. ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు గన్మెన్లను సైనికులు మట్టుబట్టారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్ ప్రకటించారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎలాన్ మస్క్‌కు షాక్.. స్టార్‌లింక్ శాటిలైట్లతో ఇతర పరిశోధనలకు ఆటంకం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ శాటిలైట్లు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్ చేస్తున్నాయని చెబుతున్నారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn