ఇంటర్నేషనల్ India : చరిత్ర సృష్టించిన భారత్.. ఒకేసారి రెండు స్వర్ణ పతకాలు హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళా టీమ్ కూడా బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోదీ జమిలి ఎన్నికలు తెచ్చేది అందుకే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు.ఈ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభా లెక్కించాల్సిందేనని పేర్కొన్నారు. By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ విషాద ఘటన.. బొగ్గు గనిలో 30 మంది మృతి ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఏఆర్ డెయిరీ తిరుపతి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఐర్ డెయిరీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కంపెనీ.. నాణ్యత నిర్ధారణ టెస్టులు చేశాకే నెయ్యి సరఫరా చేశామని, తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొంది. By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు జైల్లో ఉన్నప్పుడు తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ వ్యక్తులు బెదిరించేందుకు యత్నించారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. పార్టీలో చేరకుంటే చంపేస్తామన్నారని పేర్కొన్నారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే తనను కాపాడుతామన్నారని చెప్పారు By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల వెలికితీత పనులు సక్సెస్ ఏపీలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత పనులు సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు అధికారులు రెండు బోట్లను వెలికితీశారు. అయితే తాజాగా దాదాపు 40 టన్నుల బరువున్న మూడో బోటును కూడా విజయవంతంగా బయటకు తీశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూలో బీఫ్ టాలో.. అసలు బీఫ్ టాలో అంటే ఏంటో తెలుసా? తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అందులో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో తేలడం సంచలనం రేపుతోంది. అయితే బీఫ్ టాలో గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn