క్రైం ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు పంజాబ్ గే సీరియల్ కిల్లర్ స్టోరీలో ఒళ్లు గగుర్లు పుట్టించే విషయాలు బయటపడ్డాయి. పురుషులకు లిఫ్ట్ ఇచ్చి వారితో శృంగారం చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి మృతదేహంతో రిలేషన్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత పాదాలను తాకి క్షమాపణలు కూడా చెప్పేవాడట. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం! టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Syria: సిరియాలో బాంబు దాడి.. ఇద్దరు మృతి! ఉత్తర సిరియాలోని మన్బిజ్ నగరంలో కారులో బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ బాంబు దాడికి ఎవరూ పాల్పడ్డారనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్ భారతీయ వ్యోమగాములు 2040 నాటికి చందుడ్రిపైకి వెళ్లాలనే లక్ష్యంతో పరిశోధనలు చేసున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. భవిష్యత్తులో చేయాల్సిన ప్రయోగాలకు ముందుగానే 25 సంవత్సరాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Turkiye Blast: తుర్కియేలో భారీ అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి తుర్కియేలో ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పేలుడు ఎందువల్ల జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ! హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: తెలంగాణ ఎన్నికలు.. భారీగా మద్యం పట్టివేత! తెలంగాణలో 144 సెక్షన్ అమ్మల్లో ఉంది. పోలీసుల తనిఖీల్లో భాగంగా భారీగా మద్యం, నగదు పట్టుబడింది. వరంగల్ లో రూ.8 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మంచిర్యాలలో కూడా రూ. 15.81 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn