Latest News In Telugu Delhi: ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ 9 రాష్ట్రాలకు ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని నియమించింది.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. చిన్నారులు రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. వారిని కాపాడేందుకు తండ్రి పరిగెత్తుకు రాగా ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే.. సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి : హరీష్ రావు TG: రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న వరంగల్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే? ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS CPGET: సీపీగెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ తెలంగాణలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంకాం తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET-2024) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం నిజామాబాద్‌లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn