Latest News In Telugu Nizamabad: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం నిజామాబాద్లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Miniter Seethakka: త్వరలో అంగన్ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ! Minister Seethakka : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: సీపీగెట్ – 2024..ఫలితాల విడుదల ఈరోజే.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) – 2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకువీటిని రిలీజ్ చేయనున్నారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఛైర్మన్గా, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గోదావరి నది మీద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాట్ల మీద మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వైరాలో భారీ బహరంగ సభ కూడా ఉంటుందని తెలిపారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన తల, మొండెం! శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ సంఘటన శంషాబాద్ సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు. మేడిగడ్డ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత నెల 26న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn