సినిమా Gaddar Death Anniversary : గద్దరన్న యాదిలో.. పాటలతో అభిమానుల ఘన నివాళి! పాటకు పోరాటం నేర్పిన మహనీయుడు, తన గళాన్నితూటాగా మార్చి.. అన్యాయం పై ఎక్కుపెట్టిన ప్రజాయుద్ధ నౌక, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి తన పాటలతో పోరాటం చేసిన గద్దరన్న వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు పాటలను విడుదల చేసి గద్దర్ కు ఘన నివాళులర్పించారు. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaddar : గద్దర్ గళం మూగబోయి నేటికి ఏడాది..! ప్రజా గాయకుడు గద్దర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు...ఆయన జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ సంపాదించాడు. ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ..! By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు - టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 16 గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు మొత్తం16 గేట్లు ఎత్తివేశారు. ముందుగా ఉదయం ఆరు గేట్లు ఎత్తగా.. ఆ తర్వాత వరద ప్రవాహం పెరగడంతో మరో 10 గేట్లు ఎత్తివేశారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రైతు రుణమాఫీకి సాఫ్ట్వేర్ చిక్కులు.. అక్షరం తేడా ఉన్నా రద్దు! సాంకేతిక లోపాల కారణంగా రుణమాఫీ ఆగిపోయిందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో చిన్న అక్షరం తేడా ఉన్నా రుణమాఫి జాబితా నుంచి తమ పేర్లను తొలగించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా ! తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ! రేవంత్ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా ముందుకెళ్తోంది. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువతుల కోసం ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కీలక అప్డేట్ సీఎం రేవంత్ ఈ నెల 14న అమెరికా నుంచి తిరిగిరానున్నారు. ఆయన వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా జరగనున్నట్లు సమాచారం. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn