తెలంగాణ TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్! ఏపీ, తెలంగాణలో నేటినుంచి వడగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. TGలో ఆదిలాబాద్లో 39.3, నల్గొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. APలో శ్రీకాకుళం-15, విజయనగరం-21, మన్యం-10, ASR-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3 సహా మరిన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. By Seetha Ram 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Weather Updates: అయ్య బాబోయ్.. తెలంగాణాలో చలికి చుక్కలే..! తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జనవరి 18న పటాన్చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయాయి. నల్గొండలో 17.4, హైదరాబాద్లో 18.6 డిగ్రీల టెపరేచర్ నమోదు. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నల్లగొండ జిల్లాలో చలి పంజా | Temperatures Falling In Nalgonda District || Telangana || RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు తెలంగాణ వెదర్పై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయన్నారు. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు! ఎండలతో ఉక్కురిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. By Vijaya Nimma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Weather: తెలంగాణలో ఐదు రోజుల్లో డేంజర్ ఎండలు .. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో మరో ఐదురోజులు డేంజర్ ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. హైడ్రేట్ కాకుండా ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించారు. By Vijaya Nimma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Update: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు..! తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..! తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn