Latest News In Telugu Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..! తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇదేందయ్యా సామీ..పగలంతా ఉక్కపోత..రాత్రంతా గజగజ చలి..తెలంగాణలో విచిత్ర వాతావరణం..!! తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు వేడి..రాత్రంతా చలి గజగజ వణికిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn