క్రైం రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు, రుణమాఫీ కాలేదని మనస్తాపంతో రవి అనే రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. By Kusuma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ! రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసు, రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn