Telangana Politics: తెలంగాణలో ఈ ముగ్గురు మంత్రుల పదవి ఊస్ట్..!
తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.