Latest News In Telugu Dog Meat: ఆ ప్రాంతంలో కుక్క మాంసం రవాణా ! కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు ఆరోపించాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచిత హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది. ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. tsstudycircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జులై 31 చివరి తేది. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్ 15 తరువాత డీఏ ప్రకటన! ఆగస్టు 15 తరువాత డీఏ ప్రకటిస్తామని...ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. By Bhavana 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. మరో 9 వేల సీట్లు తెలంగాణలో కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Leaders: నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు TG: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు. రేపు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South Central Railway: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు! హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను సుమారు నెల రోజుల పాటు రద్దు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రద్దు అయ్యే రైళ్ల వివరాల్ని బుధవారం తెలిపింది. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్.. వ్యయం అంచనా ఎంతంటే గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amravathi: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు రాజధాని సమస్య ఏపీ ప్రజలను వెంటాడింది. ఎట్టకేలకు అమరావతియే రాజధానిగా నిర్మాణం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn