Latest News In Telugu Telangana: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ కేంద్రబడ్జెట్‌పై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే ఈనెల 27న జరిగనున్న నీత్ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులు కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: రేపు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ రేపు తొలిసారిగా అసెంబ్లీకి హాజరుకానున్నారు. రేపు సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి పంచులు, కేసీఆర్ సెటైర్లతో సభ రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Seethakka: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క సీరియస్ TG: స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. స్మితా సబర్వాల్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంగవైకల్యం కంటే బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. IAS అధికారులు బాధ్యతగా ఉండాలని చెప్పారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా? రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆగస్టు 5 వరకు గడువు విధించింది. 18 -59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ బీమా కింద రూ.5 లక్షలు చెల్లిస్తారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leopard: చిరుత సంచారంతో బెంబెలెత్తుతున్న గంగారం గ్రామ వాసులు ! మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారంలో చిరుత సంచారం గ్రామవాసులను కలవర పెడుతోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామంలో మేకలు,ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు గ్రామశివార్లలో చిరుత సంచరిస్తుందని ప్రజలకు తెలియటంతో వారు బెంబెలెత్తి పోతున్నారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: కేంద్రం ఇచ్చినా రూ.850 కోట్లు ఏం చేశారు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని, బీఆర్ఎస్ తట్టి లేపితే గానీ సర్కార్ లేవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఈసారి ఎక్కడంటే హైదరాబాద్‌లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో 11 మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. వీళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు కర్ణాటకలో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహించడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : సీఎం రేవంత్ తెలంగాణలో జులై 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరించి, జూన్ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని..డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn