Latest News In Telugu Telangana: గన్ మిస్‌ఫైర్.. ఏపీకి చెందిన జవాను మృతి సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana:హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసులకు భారీగా దొరికిన గంజాయి సైబరాబాద్ పరిధిలో మళ్లీ డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. SOT పోలీసులు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌తో దొరికిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: తెలంగాణలో హైడ్రా విధివిధానాలు ఖరారు.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) విధివిధానాలను తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. GHMC తో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్ ఉండనున్నారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు.. తెలంగాణ ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కాలేజీల్లో రిపర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం, డీఎస్సీ పరీక్ష కొనసాగుతుండటం, అలాగే రాష్ట్రంలోని విద్యావిధానాల మార్పులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్.. ఎందుకంటే ? సీఎం రేవంత్ ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. అక్కడ డల్లాస్, తదితర రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bonalu Festival: బోనాల ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం.. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సావాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు ఆహ్వానం అందింది. ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు రేవంత్‌ను కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడే రుణమాఫీ.. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం మీటింగ్-VIDEO నేడు రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్న నేపథ్యంలో ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ రామ కృష్ణారావు పాల్గొన్నారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ! తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ రోజు కలిశారు. అలంపూర్ లోని తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కు చెందిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn