క్రైం Telangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీపాల్‌రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eetala Rajender: అధ్యక్ష పదవి ఎవరికీ ? ఈటల రాజేందర్ సంచలన ఇంటర్వ్యూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానంతో లాబీయింగ్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి అంశంతో పాటు బీజేపీకి సంబంధించిన విషయాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆర్టీవీతో పంచుకున్నారు. ఈ వీడియో చూడండి. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ పోలీసులకు ఆదేశించారు. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఆ 14 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ? పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన BRSకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఆదేశాలిచ్చినా.. 14 మంది డుమ్మా కొట్టారు. దీంతో.. వీరిలో ఎంత మంది పార్టీ మారుతారు? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. గాల్లో ఎగిరిపడ్డ బాధితుడు.. చివరికి మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో అతడు ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. తీవ్రగాయాలపాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు.సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్తగా 1000 బస్సులు కొన్నామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..! ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ! రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn