ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అప్పుల ఊబిలో ఏపీ.. బడ్జెట్ ఎప్పుడంటే ఏపీలో ఇప్పటికిప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక.. కేంద్ర బడ్జెట్ చూశాకే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Jayanthi Celebrations: వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్, షర్మిల కీలక వ్యాఖ్యలు వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ స్పూర్తితోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే తానే బాధ్యత తీసుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారంటూ వైఎస్ షర్మిలా పరోక్షంగా జగన్‌ను విమర్శించారు. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా జేఎల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెండ్రోజుల ముందే వర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మణికొండ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో సహా మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణకు కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.. ఎవరంటే ? తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా (CEO)గా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఈవోగా ఉన్న వికాస్ రాజ్‌ను.. ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ జరుగుతున్న మెయిన్ రోడ్ రిపేర్ పనులను పర్యవేక్షించేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. మైనంపల్లి వల్లే పనులు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లు ఏం చేశావంటూ స్థానికులు రాజశేఖర్ రెడ్డిపై తిరగబడ్డారు. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGSRTC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలపై కీలక అప్డేట్! టీజీఎస్ఆర్టీసీలో 3,305 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డుల ద్వారా చేపట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు.. గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn