రాజకీయాలు TS High Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు చేస్తూ సంచలన తీర్పు! ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇంకా.. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్! వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sirpurkar Commission: దిశా కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై స్టే TG: దిశా కేసులో సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. కాగా ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుబడుతూ ఏడుగురు పోలీస్ అధికారులు హైకోర్టు ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పోలీసులు, షాద్‌నగర్ తహసీల్దార్‌పై చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు! తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Adilabad: పార్కు కబ్జాపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! అదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో మా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చిన్నారులు రాసిన లేఖపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, పురపాలక సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7న తదుపరి విచారణ జరగనుంది. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు కరీనంగర్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sarpanch's: రేవంత్ సర్కార్‌కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్ గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు.దీంతో ఇరువురు హైకోర్టును ఆశ్రయించగా..కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. By Nedunuri Srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు భవనం తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూమి కేటాయించింది. రాజేంద్ర నగర్ బుద్వేల్, ప్రేమావటిపేటలో స్థలం కేటాయిస్తూ జీవో 55 విడుదల చేసింది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn