అమరవీరులకు రేవంత్ నివాళులు.. | CM Revanth Reddy Tribute To Telangana Martyrs at Gun Park | RTV
Telangana Formation Day : పోరాటాల పురిటిగడ్డ.. స్వయంపాలనలో పుష్కర వేడుకల వేళ!
ఈరోజు జూన్ 2... యావత్ తెలంగాణ ప్రజలు గర్వంగా పండుగ జరుపుకునే రోజు. ఎందరో అమరుల త్యాగాలు, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, సామాన్యుల ఆక్రందనలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితంగా 2014 జూన్ 2న భారత పటంలో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
EHS : ఈ నెల నుంచే..ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ? ఉద్యోగసంఘాలు ఏమంటున్నాయంటే?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య భద్రతకు సంబంధించిన కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ఈ పథకంపై తుది కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చింది.
TG News: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఫారెన్ స్పెషల్ గెస్ట్ సందడి.. ఆయన ఎవరో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు జపాన్ నుంచి ప్రత్యేక అతిథి బృందం హైదరాబాద్ వచ్చింది. కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సమాచారం.
60 ఏండ్ల కళ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మోదీ నుంచి రేవంత్ వరకు నేతల ట్వీట్లు వైరల్!
నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్, సీఎం రేవంత్, చంద్రబాబు, కేటీఆర్ ఇలా అందరు ట్వీట్లు చేశారు.
Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన తన చివరి శ్వాస వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని ఆపలేదు. కానీ తన చిరకాల స్వప్నం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన కన్నుమూశారు.
Telangana: పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం అలాగే 461 మంది సేవా పతకం అందుకోనున్నారు.
తెలంగాణకు మన్మోహన్ చేసింది మరువలేం. పార్లమెంట్ బిల్లు టైంలో..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశ పెట్టడంలో కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించారు.
/rtv/media/media_files/2026/06/08/dubai-2026-06-08-18-39-43.jpg)
/rtv/media/media_files/2026/06/02/june-2-telangana-formation-day-2026-06-02-08-38-09.jpg)
/rtv/media/media_files/2026/05/29/cm-revanth-2026-05-29-19-49-42.jpg)
/rtv/media/media_files/2025/06/02/tBxSHxcGYM4TonaJx92q.jpg)
/rtv/media/media_files/2025/06/02/MGEg35KCRhJZDBWm4Y5C.jpg)
/rtv/media/media_files/2025/06/02/rCLTIOdjYKQaa1dAOM0Z.jpg)
/rtv/media/media_files/2025/06/01/qWomUSF3kFOUvlgBEu3L.jpg)
/rtv/media/media_files/2024/12/27/kSBO8yQUu0dXlgr4s7Lt.jpg)