తెలంగాణ Psycho Woman: సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..! హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన తల్లీ, సోదరిని హతమార్చినట్లు పోలీసుల విచారణ తేలింది. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Groom Suicide: ఎంతపని చేశావయ్యా పెళ్లి కొడుకా.. తెల్లారితే పెళ్లి- అంతలోనే సూసైడ్! జగిత్యాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్ళికొడుకు కిరణ్ పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..! ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టబోయి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malakpet Sirisha : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..! శిరీష హత్య కేసులో ఆడపడుచే హంతకురాలని పోలీసులు తేల్చారు. గుండెపోటని నమ్మించిన ఆమె భర్త వినయ్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే అనుమానం రావడంతో శిరీష మేనమామ మధుకర్ ఫిర్యాదుతో కథ మొత్తం అడ్డం తిరిగింది. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్‌లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం! హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. By Archana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Illegal Affair: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో ప్రియురాలు తనని దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను చంపేశాడో ప్రియుడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల ఆరో తేదీ నుంచి తన తల్లి కనిపించకుండాపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటపడింది. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral Video: పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన వీడియో.. తల బాదుకున్న తండ్రి: రెప్పపాటులో! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road Accident : స్కూటీని ఢీకొన్న బస్సు....ముగ్గురు యువకులు నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు..ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్ధరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn