Latest News In Telugu Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే తెలంగాణలో అధికారం వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు ఈ ఆర్థిక ఏడాదికి రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మహాలక్ష్మీ పథకానికే రూ.15 వేల కోట్లు అవుతాయని అంచనా. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కాంగ్రెస్‌కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల చేయనున్నారు. వాస్తవానికి నిన్నే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వాళ్ళ ఈరోజుకి వాయిదా పడింది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dasoju Sravan: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. కాంగ్రెస్ శ్వేతపత్రంపై దాసోజు కౌంటర్! సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దద్దరిల్లిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశం.. చలికాలంలో చెమటలు పట్టించిన చర్చ..! తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశం చలికాలంలోనూ మంట పుట్టించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రాజెక్టులపై విచారణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి ప్రాజెక్ట్, భద్రాద్రి ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై జ్యూడీషియల్ విచారణ చేస్తామని అన్నారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: అందుకే కిషన్ రెడ్డికి ఫోన్ చేశాను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తాను తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాననే దానిపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులు నొక్కదాని.. తమది ప్రజాపాలన అంటూ హరీష్ రావుపై చురకలు అంటించారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు! అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్పందించారు హరీష్ రావు. కరోనా, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయి అని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే లక్ష కోట్ల అప్పు తగ్గేదని ఆయన అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే! అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే అని అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn