ఆంధ్రప్రదేశ్ AP Crime : కడపలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కడప జిల్లా బద్వేల్ లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్‌బాషా 4వతరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: కర్నూల్లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే! ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. నంద్యాల ఏనుగుమర్రి పాఠశాల సోషల్ టీచర్ బొజ్జన్న విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television ఆ నలుగురు ఇక లేరు..! | Teacher Family Ends Life In Habsiguda | Hyderabad | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే? హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థులతో స్టూడెంట్ను టీచర్ కొట్టించడంతో చెంప కమిలిపోయింది. తోటి విద్యార్థులతో ఇలా కొట్టడం వల్ల ఆ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మందలించాలని కానీ.. మనో వేదనకు గురయ్యేలా చేయకూడదని తండ్రి స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM -Mann Ki Baat : మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు.. గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు ఈ మధ్య టీచర్లు దారుణంగా తయారవుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులను వేధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ లో ఓ టీచర్...విద్యార్థిని వెంటపడ్డాడు. గురుదక్షిణగా ఆమెను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ వేధించాడు. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: పెళ్లి ఒకరితో.. కాపురం మరొకరితో: నగ్నంగా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య! తెలంగాణలో మరో గవర్నమెంట్ టీచర్ అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన హరిదాస్ మరో మహిళతో నగ్నంగా ఉండగా భార్య విజయ పట్టుకుని ఇద్దరినీ చితకబాదింది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat: పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్ సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపల్ ఇదే పని చేశారు. దీని వీడియో వైరల్ అయింది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn