విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్.. - VIDEO VIRAL
పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాలకు చెందిన విద్యార్థినీలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి.కాగా టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
బీహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విద్యార్థిపై చేయి చేసుకున్న ఓ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు కర్రలతో దాడి చేశారు. ఇతర టీచర్లు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కొందరు టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు.. ఏకంగా క్లాస్‌రూమ్స్‌లోనే నిద్రపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రంలో జరిగింది. ఓ టీచర్ టేబుల్‌పై కాళ్లు పెట్టి మరి నిద్రపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుజరాత్లో దారుణం జరిగింది. 23 ఏళ్ల లేడీ టీచర్ 6వ తరగతి విద్యార్థితో లేచిపోయింది. నాలుగు రాష్ట్రాలు దాటిన వీరిని రాజస్థాన్ సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిది లైంగిక సంబంధమా? కిడ్నాప్ చేసిందా అనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు.
టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.
హర్యానాలో మరో దారుణం జరిగింది. రెండు రోజుల్లో పెళ్లిపెట్టుకుని కాబోయే భర్త ఫరీదాబాద్‌కు చెందిన ITI టీచర్ గౌరవ్‌పై నేహా తన ప్రియుడు సౌరవ్‌తో కలిసి దాడి చేసింది. గౌరవ్ ప్రస్తుతం కోమాలోకి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.