Latest News In Telugu Telangana: టీడీపీని వ్యాప్తి చేయడానికే చంద్రబాబు తెలంగాణ వచ్చారు-విజయశాంతి తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలంగాణకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మీద కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రానికి వచ్చారని అందరూ భావిస్తున్నారు కానీ ఆయన టీడీపీని వ్యాప్తి చేయడానికి వచ్చారని విమర్శించారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana Politics : టార్గెట్ తెలంగాణ.. తన వ్యూహమేంటో చెప్పేసిన చంద్రబాబు! తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. యువకులకు అవకాశం ఇస్తానని.. మరో 30-40 ఏళ్లు పార్టీ ఇక్కడ బలంగా ఉండేలా ఫౌండేషన్ వేస్తానని ప్రకటించారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indoor Shuttle Court : రాత్రికి రాత్రే షెటిల్ కోర్ట్ నేలమట్టం.. పుంగనూరులో కొత్త టెన్షన్! పుంగనూరులో రాత్రికి రాత్రే షటిల్ కోర్టును కొందరు దుండగులు నేలమట్టం చేశారు. దాదాపు రూ.60 లక్షల విలువైన ఆస్తిని ధ్వంసం చేశారు. దీంతో క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఫౌండర్స్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Revanth -Chandrababu: ఇవాళ హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు.ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కేంద్ర పదవులు ఆశించడం లేదు.. జాతీయ మీడియాతో చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ఎజెండా లక్ష్యంగా ముందుకెళ్తు్న్నామని.. మాకు కేంద్రంలో పదవులపై ఆశ లేదని పేర్కొన్నారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం! వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్‌ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: రామచంద్రయ్య ఎమ్మెల్సీగా టీడీపీ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చినట్లు చెప్పారు. తన రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions Hike : ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే? ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. జులై 1 న ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందజేయనున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DSC: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు! ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 టీచర్ పోస్టుల ప్రకటన క్యాన్సిల్ చేసి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn