ఆంధ్రప్రదేశ్ Malla Reddy : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు చెబితే రేవంత్ వింటాడని మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Madhavi : మాజీ ఉప ముఖ్యమంత్రి ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు: ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాత్ బాషా ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయినప్పటికీ ప్రజలు తనను గుర్తించి భారీ మోజారిటీతో గెలిపించారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కడప అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో దారుణం.. వేటకొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య ఏపీలో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలకు ఆదేశించారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi Cabinet: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే.. మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పేద రైతు కుటుంబం నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి చేరిన పెమ్మసాని ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గవర్నమెంటు పాఠశాల విద్యాభ్యాసం నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు చంద్రశేఖర్ ప్రయాణం ఇదీ.. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల ఫైటింగ్ AP: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. పవన్‌ను గెలిపించిన తమకు జనసేన నీచాతి నీచంగా చూస్తోందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP New Song: ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ సాంగ్ AP: రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై వైసీపీ నిరసిస్తూ పాటను విడుదల చేసింది. 'నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం' అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. జరుగుతున్న దాడులు ఆధారంగా ఓ వీడియోను రూపొందించింది. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే.. మోదీ ప్రధానిగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో కీలక పదవుల బాధ్యత బీజేపీ సీనియర్ నేతలకే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇంతుకు ముందులాగే అమిత్ షా, రాజ్‌సాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు తమ మంత్రిత్వశాఖల్లో కొనసాగుతారని సమాచారం. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn