Crime: పాపం రా.. అంత కట్నం ఇచ్చినా హింసించారు కదరా.. 78 రోజులకే నవవధువు సూసైడ్!
వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లోని చోటుచేసుకుంది. భర్త, అత్త, మామలను పోలీసులు అరెస్టు చేశారు. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది.
Kamal Haasan : రాజ్యసభకు కమలహాసన్..డీఎంకే మద్దతుతో పెద్దల సభకు..
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.
Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్‌లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన్ని ఎలా హత్య చేశారు ?.. రాజీవ్ చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.
Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Bandage Se*x Case: బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!
తమిళనాడు వివాహిత శశికల హత్యకేసులో సంచలన విషయాలు బయపడ్డాయి. బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా ముక్కులోంచి రక్తం కారి చనిపోయినట్లు భర్త భాస్కర్ విచారణలో చెప్పాడు. కానీ వివాహేతర సంబంధం కారణంగానే తన బిడ్డను చంపేశాడని శశికల తండ్రి అరుల్ ఆరోపిస్తున్నారు.
ఈ బుడ్డోడి పాకెట్ మనీ ఆర్మీకి ఇచ్చాడు..! | kid pocket money | Indian army | Tamil Nadu | RTV
TN: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా?
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగింది. 21 ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని ఇలా చేసింది. దీన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసింది. ఆ ఆదాయాన్ని కూడా తిరిగి ఆలయాలకే ఖర్చు పెడతామని చెబుతోంది.
/rtv/media/media_files/2025/07/01/case-on-pawan-kalyan-2025-07-01-18-29-16.jpg)
/rtv/media/media_files/2025/06/30/tamilnadu-dowry-death-2025-06-30-09-38-00.jpeg)
/rtv/media/media_files/2025/05/28/XKLdQ0IeZwTnDKfMs3M9.jpg)
/rtv/media/media_files/2025/05/21/menrU7JkPXONTLdrkh5c.jpg)
/rtv/media/media_files/2025/04/10/iz0Nf7JXma3mR4TU4i4U.jpg)
/rtv/media/media_files/2025/05/17/7pnaCiGjizYPtUhKZCsU.jpg)
/rtv/media/media_files/2025/04/17/GQP1YBmfu7Yfu67s3zNS.jpg)
/rtv/media/media_files/2025/04/10/EV3G4vGEnxNAQKL9Lwr9.jpg)