రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు
2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2024/12/30/irMaR5J49pE3TDxll1wI.jpg)
/rtv/media/media_files/VegXCBSc80sN5I03TK6G.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-21.jpg)