లైఫ్ స్టైల్ Tablets: టాబ్లెట్ల వల్ల కామెర్లు వస్తాయా..?.. నివారణ ఎలా..? కామెర్లు రక్తం లేదా కలుషితమైన సూదుల ద్వారా వ్యాపిస్తాయి. కొన్నిసార్లు కామెర్లు కారణంగా మరణం కూడా సంభవిస్తుంది. కామెర్లు, విషపూరిత కామెర్లకు సకాలంలో చికిత్స చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aluminum: అల్యూమినియం ఫాయిల్లో టాబ్లెట్స్ ఎందుకు ప్యాక్ చేస్తారు..? అల్యూమినియం దాని అసాధారణ లక్షణాల కారణంగా ఔషధ ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది UV కిరణాలు, నీటి ఆవిరి, నూనె, కొవ్వు, ఆక్సిజన్, సూక్ష్మజీవులు టాబ్లెట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేస్తే ఎక్కువగా సేపు తాజాగా ఉంటుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn