Sunita Wiiliams: పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న దానికి నిదర్శనం ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. భగవద్గీతే తనకు ఆదర్శమని చెప్పే ఆమె ధైర్యానికి మారు పేరు. తొమ్మిది నెలల పాటూ మానసిక స్థైర్యం కోల్పోకుండా చిరునవ్వుతో అధిగమించిన ధీర వనిత సునీతా.