క్రైం Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది జనవరిలో ఇది రెండో ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న నిహారిక(18) అనే అమ్మాయి తాను జేఈఈ చేయలేనంటూ సూసైడ్ నోట్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం.. రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూపీకి చెందిన మహ్మద్ జైద్ (18) అనే విద్యార్థి 'నీట్' కోచింగ్ తీసుకుంటున్నాడు. మంగళవారం అర్థరాత్రి తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది కోటాలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn