బిజినెస్ Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే! నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ! స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ప్రారంభం అయింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే, సెన్సెక్స్ 77,347 స్థాయిని తాకింది. తరువాత స్వల్ప తగ్గుదలతో శుక్రవారం కంటే 300 పాయింట్ల ఎగువన 77,300 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మారోవైపు నిఫ్టీకూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు తీస్తున్న ఇండెక్స్ లు.. ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుండడం.. ఆర్బీఐ జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం 4.5% ఉంటుందని అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్ ఇండెక్ లు ఈరోజు (జూన్ 7) ప్రనులు తీశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ పరుగుల లెక్కలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today:సెన్సెక్స్ ఆల్ టైమ్ హై.. రికార్డ్ సృష్టించిన ఇండెక్స్ లు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు ఈరోజు రికార్డ్ సృష్టించాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. నిన్న కూడా మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆ లాభాలను ఈరోజు కొనసాగించింది. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడిచాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trends: స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా ఉండవచ్చు.. నిపుణులు ఏమి చెబుతున్నారు.. స్టాక్ మార్కెట్ గత శుక్రవారం నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్ కొనొచ్చు? ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? నిపుణులు ఈ విషయాలపై ఏం చెబుతున్నారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : ఈరోజు నుంచి టీ+0 సెటిల్ మెంట్.. లాభాల్లో కొనసాగుతున్న దేశీ మార్కెట్లు ఏ రోజు కొన్న, అమ్మిన షేర్లు ఆ రోజే ఖాతాల్లో కనిపించే, బదిలీ అయ్యే టీ+0 విధానాన్ని ఇవాల్టి నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ అందుబాటులోకి తేనున్నాయి. మొదట ఈ అవకాశం 25 కంపెనీ షేర్లు, కొంత మంద్రి బ్రోకర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Stock Market: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్! అమెరికా ఫెడ్ సమావేశం ఈరోజు జరుగనుంది. సమావేశ వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ నేపద్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈరోజు మార్చి 19న 11 గంటల సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా దిగజారింది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 28 షేర్లు క్షీణించాయి. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn