బిజినెస్ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే? నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: ఈ ఒక్క స్టాక్ చాలు..కాసుల పంటే..లక్ష పెడితే రూ.30 లక్షలు.. ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏం బాగోలేదు. గత పది, పదిహేను రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఒక్క స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తోంది. కాసులు పంట పండిస్తోంది.. అదేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా.. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రక్త కన్నీరు క్షణాల్లో 10 లక్షల కోట్లు | Stock Market | Nifty & Sensex | Share Market | RTV రక్త కన్నీరు క్షణాల్లో 10 లక్షల కోట్లు | Stock Market | Nifty & Sensex | Share Market Collapses due to heavy losses incurred and especially post Trump being elected as President of USA; | RTV By RTV Shorts 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: టాప్ మ్యూచ్‌వల్ ఫండ్స్.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. ఇవి గత పదేళ్లలో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Fundsలో పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే, ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..! ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతుంటే, దాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. By Nikhil 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్ ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ లాస్‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఒక్కరోజు ఆనందమే..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 167, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn