SRH vs RR : పోరాడి ఓడిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ!
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్ట్ లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.
Mohammed Shami : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్.. మహ్మద్ షమీకి గాయం!
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం అయింది. దీంతో వెంటనే అతను మైదానం నుండి వెళ్లిపోయాడు.
Jofra Archer: రూ.12 కోట్లు బొక్క.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు!
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
SRH vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు...IPL చరిత్రలోనే!
ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు సృష్టించింది.ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ ను సాధించింది.
SRH vs RR: రూ.11 కోట్లకు న్యాయం చేశాడు..రాజస్థాన్ బౌలర్లను ఊతికారేశాడు!
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయి మరీ ఆడి సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సన్‌రైజర్స్ 286 పరుగులు చేసింది.
IPL 2025: హైదరాబాద్‌లో భారీ వర్షం.. SRH Vs RR మ్యాచ్ రద్దు!?
IPL టోర్నీలో భాగంగా SRH Vs RR మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ రద్దు అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
SRH vs RR : కావ్య పాప హ్యాపీ.. దంచి కొడుతున్న హైదరాబాద్ బ్యాటర్లు!
ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతున్నారు. 10 ఓవర్లకే జట్టు స్కోర్ 120 పరుగులు దాటింది
/rtv/media/media_files/2025/03/23/tG29D0aRXZun9hs4oqrr.jpg)
/rtv/media/media_files/2025/03/23/QYMIyzet4t3z5mRJYda7.jpg)
/rtv/media/media_files/2025/03/23/3pLuVCydvL0KwYx306gq.jpg)
/rtv/media/media_files/2025/03/23/ARmWYTJRsjegQQeaarP2.jpg)
/rtv/media/media_files/2025/03/23/uUeNUf7C1Lwlnqxdu1Yp.jpg)
/rtv/media/media_files/2025/03/23/EFHE0mGlBYWMIPHIeEtP.jpg)
/rtv/media/media_files/2025/03/23/8J0QeKe3Lndu09CJEQx8.jpg)
/rtv/media/media_files/2025/03/23/v6n1pKQDVuZcfeAFZSDP.jpg)