SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్!
SRH vs RR మధ్య హైదరాబాద్ వేదికగా 50వ మ్యాచ్ మొదలైంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన SRH నేడు సొంత గ్రౌండ్ లో విక్టరీ కొట్టాలనే పట్టుదలతో ఆడుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-04-09T214059.098-1712679062895-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T195931.221-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Big-shock-for-Hyderabad-metro-commuters-1-jpg.webp)